మాస్‌ను ఆకట్టుకునే సాంగ్

Screen Shot 2016-03-29 at 10.06.19 PM

గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న తాజా చిత్రం సరైనోడు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర్జున్ కథానాయకుడిగా & రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అంజలి ఓ ప్రత్యేక గీతంలో అల్లుఅర్జున్‌తో కలిసి చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది. మొన్న ఈ పాటకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసారు కూడా. ఇప్పుడు ఫుల్ ఆడియో సాంగ్ రిలీజ్ చేసారు. పాత ట్యూన్, అవే డప్పులు అయినా, ఈ పాటకు తమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. వినంగానే మాస్‌ను ఆకట్టుకునే సాంగ్. ఏప్రిల్ 1న ఆడియోను నేరుగా మార్కెట్‌లో విడుదల చేసి అదే నెల 10న విశాఖపట్టణంలో ప్రీగ్రాండ్ రిలీజ్ ఫంక్షన్‌ను చేస్తున్నారు. ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది.

httpv://youtu.be/HD18Rz5eCa0

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సరైనోడు, Featured. Bookmark the permalink.