సెన్సార్ పూర్తి!!! U/A

SGS

పవన్‌కల్యాణ్ కెప్టెన్‌గా కథ-స్క్రీన్‌ప్లే అందిస్తూ, పవర్ బాబీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన చిత్రం సర్దార్ గబ్బర్‌సింగ్. కాజల్ హిరోయిన్. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 8న భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమా నేటితో సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది. సెన్సార్ బృందం సర్దార్ సినిమాకు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సర్దార్ గబ్బర్‌సింగ్, Featured. Bookmark the permalink.