అన్నీ కొత్త ట్యూన్సే

Sarainodu

గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ, రకుల్‌ప్రీత్ సింగ్, క్యాథరిన్ కథానాయికలుగా బోయపాటి దర్శకత్వం వహించిన ‘సరైనోడు’ ఈ నెల 22న విడుదల కానుంది. సర్దార్ గబ్బర్‌సింగ్ కోసం మరో రెండు వారాలు పొస్ట్‌పోన్ చేసుకుంటే బాగుంటుంది.

ఎలాంటి హంగామా లేకుండా ఈ చిత్రం పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 10న విశాఖపట్నంలో అభిమానుల సమక్షంలో ప్రీ-రిలీజ్ వేడుకను అట్టహాసంగా జరపనున్నారు.

ఆవేశంతో వినటంతో కొంతమంది నుంచి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది కాని, అన్నీ కొత్త ట్యూన్సే. ఒక్కో పాట ఒకో విధంగా డిజైన్ చేసారు, ఆడియో బోయపాటి మాస్ టచ్ మిస్ కాకుండానే, అల్లు అర్జున్ మార్క్ కూడా ఎక్కువ వినపడుతుంది. వినంగానే సూపర్ కిక్ ఇచ్చే ట్యూన్స్ ఏమీ లేవు కాని, వినగా వినగా మంచి కిక్ ఇచ్చే పాటలే. మెగా సినిమాలకు థమన్ ప్రత్యేక శ్రద్ద వహిస్తాడనే విధంగా వున్నాయి. పవన్‌కల్యాణ్‌తో చేసే అవకాశం వస్తుందో రాదో 😦

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సరైనోడు. Bookmark the permalink.