ఈరోజు Ntv 3.30 PM కి వచ్చిన డైరక్టర్ బాబీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచే విధంగా సాగింది. రతన్‌పూర్ సెట్లో చెయ్యడం వలన, ఫాలోయర్స్‌కు సెట్ గొప్పతనం కూడా తెలిసేలా చేసారు. రూమర్స్‌కు చాలా కూల్‌గా సమాధానం చెప్పాడు. ఇంటర్వెల్లో వచ్చే ఒక డైలాగ్ కూడా రివీల్ చేసాడు.
నిన్న మొన్న నాకు అనవసరం.
నేను వచ్చాక,
—రూల్ మారాలి.
—రూలింగ్ మారాలి.
—టైం మారాలి.
—టైం టేబెల్ మారాలి.