Keep Calm and Believe in Pawan Kalyan _/_

SGS

ఏప్రిల్ 8 ఇంకా ఐదు రోజులే అని అనుకోవచ్చు, కాని వీరాభిమానులకు ఇంకా ఐదు రోజులు వెయిట్ చెయ్యలా అన్నట్టు వుంది.ఏప్రిల్8 న వస్తున్నాం, కొట్టేస్తున్నాం అని కొందరు అభిమానులు తొడకొడుతున్నా, కొందరు ఏమవుద్దో అనే టెన్షన్‌లోనే వున్నారు. టెన్షన్ వుండకూడదు అనుకుంటే, Keep Calm and Believe in Pawan Kalyan _/_

Kishore ‏@trishaa_fan Mar 31
Keep Calm and Believe in Pawan Kalyan _/_
#SardaarGabbarSingh

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సర్దార్ గబ్బర్‌సింగ్, Featured. Bookmark the permalink.