ఆయన ఓన్ అవ్వాలంటే ఆయనకు ట్యూన్ అవ్వాలి .. లేదా ఆయనకు ఫ్యాన్ అవ్వాలి
అత్తారింటికి దారేది సినిమాలో హిరోయిన్ సమంతా పవన్‌కల్యాణ్‌తో బాగా కనెక్ట్ ఆయ్యింది. ఆ రేంజ్లో కాకపొయినా సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలో కాజల్ కూడా బాగానే కనెక్ట్ అయినట్టు పోస్టర్స్‌లో కనిపిస్తుంది. ఇది కచ్చితంగా సినిమాకు పెద్ద ప్లస్ అవుతాది. డైరక్టర్ బాబీ కూడా అదే చెపుతున్నాడు.
httpv://youtu.be/U2bzt2eZIG8