
fan made design.
Raghu Rd @raghurd7027
Just 3 Days To Go #SardaarGabbarSingh So Exited i hope This Film Number one Block Buster All The Best Sir @PawanKalyan
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘సర్దార్ గబ్బర్‌సింగ్’. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులే కాదు, యావత్ తెలుగు చిత్రసీమ ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో, ఏప్రిల్ 8 న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో కాజల్ తొలిసారి పవన్‌కల్యాణ్‌తో జంటగా నటించారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శరత్ మరార్, సునీల్ లుల్లా నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. 2012లో విడుదలై విజయం సాధించిన ‘గబ్బర్‌సింగ్’ క్యారెక్టరైజేషన్‌తో వస్తుంది.