మెగాఫ్యాన్స్ కష్టాలు

SGS

’సర్దార్ గబ్బర్ సింగ్’ నైజాం హక్కులను ఇంద్ర ఫిల్మ్స్ వారు 20 కోట్ల భారీ మొత్తం చెల్లించి స్వంతం చేసుకుంది. ’సర్దార్ గబ్బర్ సింగ్’ పై విపరీతంగా పెట్టుబడి పెట్టడంతో ఇప్పుడు ఆ డబ్బులను రాబట్టుకోవడానికి ఓ కొత్త పద్దతికి తెరతీసింది. మల్టీప్లెక్స్ యజమానులను కూడా అడ్వాన్స్ రూపంలో డబ్బు చెల్లించాలని కోరింది. సాధారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఆడ్వాన్స్ పేమెంట్ రూపంలో సినిమాని కొనుక్కుంటుడగా మల్టీప్లెక్స్ నిర్వాహకులు మాత్రం వచ్చిన ఆదాయంలో వాటా పద్దతిన సినిమా ఆడిస్తారు. ఆ డబ్బులు కూడా తరువాత రెండు నెలలకో లేదా మూడు నెలలకో డిస్ట్రిబ్యూటర్స్ కి చెల్లిస్తారు. కానీ ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్స్ అడగడంతో మల్టీప్లెక్స్ నిర్వాహకులు ’సర్దార్ గబ్బర్ సింగ్’ విషయం పట్టకుండా ఉన్నారు.

ఎప్పుడో అల్లు అరవింద్, ఎదో చిరంజీవి సినిమాను అనుకున్న టైం రిలీజ్ చేయలేక డిలే అయితే, “స్వీట్ పెయిన్స్” అని చమత్కరించాడు. ఆయన చమత్కరించడం ఎలా వున్నా, అభిమానుల పరిస్థితి ఇంకో రకంగా వుంది. మొన్నటికి మొన్న తెలంగాణ ప్రభుత్వం ఆడియో ఫంక్షన్‌కు పర్మిషన్ ఇవ్వడానికి కూడా, మీ సినిమాకు కష్టం అన్నారు. ఏడ్వాలో, ఆనందపడాలో తెలియని పరిస్థితి మెగా అభిమానులది.

ఇప్పుడు సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలకు వున్న ప్రేక్షకుల డిమాండ్ మేరకు, మల్టీప్లెక్స్ యజమానులకి డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య ఏడ్వాలో, ఆనందపడాలో తెలియని పరిస్థితి మెగా అభిమానులది..

రిలీజ్ అయ్యాక, ఇంకో రకమైన కష్టాలు మొదలవుతాయి. ఆ లిరిక్స్ అలా వున్నాయేంటి? ఆ డైలాగ్స్ అలా వున్నాయేంటి? అని మొదలు పెడతారు.. ఎదో రకంగా టి.విల్లో రావడానికి.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సర్దార్ గబ్బర్‌సింగ్, Featured. Bookmark the permalink.