RAGHU MMPF @RAGHU6611
#SardaarGabbarSingh just less than 48 hrs for the First show eagerly waiting to watch #God on Screen, Eccentric state of mind #Powerstar
సినిమా మీద అటు మీడియాలోనూ, ఇటు ఫ్యాన్స్‌లోనూ పాజిటివ్ హైప్ వచ్చింది. మెగాఫ్యాన్స్ పవర్ చూపిస్తున్నారు. మెగాఫ్యాన్స్ మినహా ఎవరూ ఈ సినిమాను ఓన్ చేసుకొవడం లేదు. సినిమా బాగుంటే మీడియా సపోర్ట్ కూడా వస్తుంది. పాజిటివ్ టాక్ వచ్చినా, బాహుబలిలో 70% రీచ్ అవ్వడ కష్టం. అటువంటిది కొందరు అత్యుత్సాహంతో బాహుబలితో కాంపేర్ చెయ్యడమే అతిగా వుంది.
less than 48 hrs for the First show !!!
I AM 100 % SURE SARDAAR’S STORY WILL 200 % BETTER THAN BAHUBALI,,, DONT EVER TRY TO COMPARE SARDAAR WITH BAHUBALI,,, BAHUBALI IS JUST A VISUAL TREAT,, BUT SARDAAR IS A COMPLETE MASAALA ENTERTAINER,, SO BETTER U STOP PRAISING BONDA BALI……