- ఇంకా మరో సినిమా షూటింగ్ మొదలవ్వలేదు కాబట్టి, సర్దార్ గబ్బర్‌సింగ్ పవన్‌కల్యాణ్ లాస్ట్ సినిమా అయ్యే అవకాశాలు లేకపొలేదు.
- రాజకీయ పరిస్థితులు కంట్రోల్‌లోనే వున్నాయి కాబట్టి, ప్రస్తుతం ప్రి-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న యస్.జె.సూర్య సినిమా కూడా ఫినిష్ చేసే అవకాశాలు కూడా వున్నాయి.
- ఆ తర్వాత ఇంకో సినిమా చేస్తే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో వుండవచ్చు.(ఈరోజు Ntv ఇంటర్వ్యూ)
- కాని ఫ్యాన్స్ మాత్రం, పవన్‌కల్యాణ్ పూర్తిగా రాజకీయాలకు అంకితం అయ్యే లోపు, పవన్‌కల్యాణ్ దగ్గరనుండి నాలుగు సినిమాలు కావాలని కోరుకుంటున్నారు.
ఆ నాలుగు సినిమాలు:
- యస్.జె.సూర్య (ఖుషి గుర్తు రాకుండా, కొమరం పులి గుర్తు వచ్చి ఫ్యాన్స్ భయపడుతున్నారు కాని, పవన్‌కల్యాణ్ నిర్ణయం తీసేసుకున్నాడు. నిర్ణయం జరిగిపోయింది కాబట్టి సర్దార్ గబ్బర్‌సింగ్ లా చుట్టేసి తొందరగా వదిలేయ్యాలని కూడా కోరుకుంటున్నారు)
- గోపాల గోపాల ఫేం దర్శకుడు “డాలీ”
- హరీష్‌శంకర్
- త్రివిక్రమ్ శ్రీనివాస్