పవన్‌కల్యాణ్ హిట్స్, ఫ్లాప్స్ అసలు కేర్ చెయ్యడు. ఫ్యాన్స్ కూడా కేర్ చెయ్యం అంటారు కాని, సర్దార్ గబ్బర్‌సింగ్ చూసి చాలా డీలా పడిపొయారు. పవన్‌కల్యాణ్ ఇంటర్వ్యూస్ చూసి మళ్ళీ ఉత్తేజులు అవుతున్నారు. ఎప్పుడూ ఇలానే వుంటే ఎంత బాగుంటుందో అని కూడా అనుకుంటున్నారు. ABN & V6 News కోసం ఇచ్చిన ఇంటర్వ్యూస్ చాలా బాగున్నాయి.
httpv://youtu.be/UhoIVaBNHwE
httpv://youtu.be/fAOq6ax0F4o