సరైనోడు -యు/ఎ

AA

బోయపాటి శీను సినిమా అంటే రక్తం ఏరులై పారుతుంది. ఊచకోతలు సదా మాములు. ఈ బోయపాటి శీనుని అల్లు అరవింద్ టీమ్ ఎలా కంట్రోల్ చేసారో కాని, సరైనోడు U/A వస్తుందన్నట్టుగా మొన్న ఆడియో ఫంక్షన్‌లో అల్లు అర్జున్ ప్రకటించాడు. ఇది వరకు “A” సినిమా అంటే పెద్ద పట్టించుకునే వారు కాదు. ఓవర్సీస్‌లో మెయిన్ ప్రేక్షకులు కిడ్స్ && లేడీస్. ఓవర్సీస్ మార్కెట్ పెరిగాక U/A కోసం మాక్సిమమ్ ట్రై చేస్తున్నారు. ఇదోక మంచి పరిణామం.

ఇప్పటి వరకు, వూర మాస్ & యాక్షన్ సినిమాగా మాత్రమే ప్రొజెక్ట్ చేసారు. ఓవర్‌సీస్‌లో కూడా మంచి ఓపినింగ్ కలక్షన్స్ రావాలంటే ఫ్యామిలి ట్రైలర్ కూడా కట్ చేసి రిలీజ్ చెయ్యడంతో పాటు, సినిమాకు U/A కూడా ముఖ్యం.

httpv://youtu.be/grGBDQvq-rI

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సరైనోడు, Featured. Bookmark the permalink.