Sarrainodu in 4 days @SKNonline
.@alluarjun New 30 sec Trailer ll be aired from Day after tomorrow 🙂 🙂
Get ready to see other side of #Sarrainodu
#SarrainoduOnApril22nd
పెద్ద సినిమాలకు రైట్ ఎక్సపెటేషన్స్ సెట్ చెయ్యడం ఒక బాద్యత. రైట్ ఎక్సపెటేషన్స్ సెట్ చెయ్యడం వలన ఎవరేజ్ సినిమాను హిట్ చేసుకోవచ్చు. హిట్ కాకపొయినా డిజాస్టర్ టాక్ నుంచి కాపాడుకొవచ్చు. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం సరైనోడు. ఈ సినిమా ఈ నెల 22న భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది.
ఇప్పటి వరకు సరైనోడు సినిమా కోసం చేసిన ప్రమోషన్‌లో ఒక మాస్ మూవీ, ఒక వూర మాస్ మూవీగా ప్రొజెక్ట్ చేసారు. కొత్త ట్రెండ్ ప్రకారం పెద్ద హిరోల మాస్ సినిమాలు వూర మాస్ సినిమాల రేంజ్ 40 కోట్లు మాత్రమే. సరైనోడు కేవలం బోయపాటి మాస్ యాక్షన్ సినిమా కాదు, ఫ్యామిలీ సెంటిమెంట్‌తో అల్లు అర్జున్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా వుంది. సినిమాలో వేరే కోణాన్ని ఎల్లుండి రివీల్ చేయబోతున్నారని సరైనోడు సినిమా యూనిట్ అంటున్నారు.