వెబ్ రివ్యూస్ చాలా నెగిటివ్‌గా వున్నాయి. idlebrain jeevi రివ్యూ కూడా ఇవ్వలేదు. మొదటి రోజు మౌత్ టాక్ కూడా మిక్సిడ్ వుంది. రెండో రోజు నుంచి నెగిటివ్ టాక్‌ను పాజిటివ్ టాక్ డామినేట్ చేసినట్టే.
- సరికొత్త బన్నీ కనిపిస్తాడు. క్లాస్ .. మాస్ .. తేడా లేకుండా అందరికీ నచ్చుతాడు.
- పాటలు స్క్రీన్ మీద చాలా బాగున్నాయి.
- ప్రభాస్-రాజమౌళి “ఛత్రపతి” ఇంటర్వెల్ సీన్స్ లాంటివి ఒకటి కాదు, రెండు మూడు వున్నాయి. బోయపాటి మాత్రమే తీయగలడు. రాజమౌళి వల్ల కూడా కాదు.
పోస్ట్ రిలీజ్ పబ్లిసిటీ కూడా బాగుంది. ఏదైతే నమ్మి చేసారో దానిని హైలట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. Very Good. ఇప్పుడు అందరి దృష్టి, సినిమా ఫైనల్‌గా ఎంత షేర్ కలెక్ట్ చేస్తుందనే దాని మీదే వుంది.
httpv://youtu.be/S4OMCZoIckI