సొంత అన్నయ్య కంటే త్రివిక్రమ్ ఎక్కువా?

PK

nithiin ‏@actor_nithiin Apr 29
A aa audio on may2nd at shilpakala vedika and PAWAN KALYAN garu is the chief guest for the function..😊😊😊

నితిన్, సమంత జంటగా మాటల మాంత్రికుడు తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ’అ..ఆ’ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. మే 2న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో ఆవిష్కరణ వేడుక హైద్రాబాద్‌లో వైభవంగా జరగనుంది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిధిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని హీరో నితిన్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

ఈ వార్త చదవగానే, సొంత అన్నయ్య కంటే త్రివిక్రమ్ ఎక్కువా? అని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే, కుటుంబ సభ్యులతో చిరంజీవి 150వ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకోగా, పవన్‌కల్యాణ్ మాత్రమే హాజరు కాలేదు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అ ఆ. Bookmark the permalink.