సెల్ఫీ కాదు, సినిమా కావాలి

PK

Harish Shankar .S ‏@harish2you Apr 29
భగవంతునికీ , భక్తుడికీ అనుసంధానమైన సెల్ఫీ 😊

పవన్‌కల్యాణ్‌కు నచ్చే కథతో పవన్‌కల్యాణ్ దగ్గరకు ఎవరూ రావడం లేదని పవన్‌కల్యాణ్ చెప్పాడు. పవన్‌కల్యాణ్‌తో పవన్‌కల్యాణ్‌కు నచ్చే కథతో సినిమా తీయగల సత్తా హరిష్‌శంకర్‌కు వుంది. గబ్బర్‌సింగ్ అంత రేంజ్ కాకపొయినా, సర్దార్ గబ్బర్‌సింగ్ అంత పేలవంగా అయితే వుండదని పవన్‌ఫ్యాన్స్ అనుకుంటున్నారు. పై ఫోటో చూసిన పవన్‌ఫ్యాన్స్, పవన్‌కల్యాణ్‌తో సెల్ఫీ కాదు, పవన్‌కల్యాణ్‌తో సినిమా కావాలి అని కూడా అంటున్నారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Pawan Kalyan. Bookmark the permalink.