అ ఆ .. 2 మిలియన్స్ మూవీ

a aa

త్రివిక్రమ్ సినిమాలు క్లాస్‌గా వుండటంతో పాటు కాల్సినంత వినోదం వుంటుంది కాబట్టి, ఆయన సినిమాలకు ఓవర్‌సీస్ లో(అమెరికాలో) మంచి డిమాండ్ వుంది. ఆయనకు మహేష్‌బాబు or పవన్‌కల్యాణ్ తోడయితే, ఆ సినిమా కచ్చితంగా అమెరికా వరకు బిగ్గెస్ట్ హిట్ అవ్వడం ఖాయం.

ఇప్పుడు నితిన్ రేంజ్ పెంచడానికి, నితిన్‌తో వస్తున్నాడు. టాక్ ఎలా వున్నా, 1 మిలియన్ చాలా ఈజీ. హిట్ టాక్ వస్తే, పెరిగిన మార్కెట్ ప్రకారం 2 మిలియన్స్ సాధించడం అంత కష్టం కాదని ట్రేడ్ పండితులు అంటున్నారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అ ఆ. Bookmark the permalink.