నిజమైన హీరో 'మహేష్‌బాబు'

mahesh

శ్రీమంతుడు.. తన సొంత గ్రామం కోసం, గ్రామస్థుల క్షేమంకోసం దుర్మార్గులను ఎదిరించి వారి చెరనుంచి సొంతూరును కాపాడిన గొప్ప ధీరుడు..

మహేష్‌బాబు.. బావ & ఎంపీ గల్లా జయదేవ్‌ సహాయంతో తన తండ్రి జన్మించిన బుర్రిపాలెం గ్రామం ప్రజల కోసం.. ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిస్తూ, బుర్రిపాలెం గ్రామం దత్తత తీసుకున్న మహేశ్‌బాబు ఈరోజు ఆ గ్రామానికి వెళ్ళడం చాలా బాగుంది.

bottomline:
బ్రహ్మోత్సవం సినిమా రిలీజ్‌కు ముందు ఇలా చెయ్యడం, సినిమాకు మంచి పబ్లిసిటీ కూడా. తేజ లాంటి దర్శకులు వార్తల్లో వుండటం కోసం, సినిమా పబ్లిసిటీ కోసం హిరోలిచ్చే ఉత్తుత్తి స్టేట్‌మెంట్స్ అని కామెంట్స్‌కు ఫుల్ స్టాఫ్ పెడుతూ. నిజంగా ప్రజల కోసం సొంత డబ్బులు ఖర్చు పెడుతూ, ఒక గ్రామాన్ని దత్తత తీసుకొడం మనస్పూర్తిగా అభినందించవలసిన విషయం. నిజమైన హీరో ‘మహేష్‌బాబు’ అనిపించుకున్నాడు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in బ్రహ్మోత్సవం, Featured. Bookmark the permalink.

2 Responses to నిజమైన హీరో 'మహేష్‌బాబు'

  1. MegaFan అంటున్నారు:

    Thu mee bathuku site name marchu kondi raa lafoot vedavallara fans peru tho negative publicity chestunnaru

  2. ramprasad అంటున్నారు:

    Poni nuvvu suggest chey ra site name leda nuvve oka site ope chesi janalni educate chey. Poddu poddunne moham kooda kadukkokunda vachchesaav yedava yedupu mohamesukuni. Nuvvu nee hadavidi. Yekkadra negative publicity

వ్యాఖ్యలను మూసివేసారు.