150వ సినిమా 150 కోట్లు షేర్

Chiru#150

తెలుగుసినిమా కమర్షియల్ స్టామినాను పెంచిన చాలామంది సినీ ప్రముఖుల్లో చిరంజీవి ప్రధముడు అంటే అతిశయోక్తి కాదు. అనేక చిరంజీవి కమర్షియల్ సినిమాల్లో చిరంజీవి నటించిన ‘గ్యాంగ్‌ లీడర్‌’ ఒక సినిమా. చాలా మందికి ఫేవరేట్ మూవీ. ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా పాతికేళ్లు.(1991 మే 9) ఇప్పుడు తెలుగుసినిమా కమర్షియల్ రేంజ్ మరింత పెరగడంతో, ఇప్పుడు మొదలైన చిరంజీవి 150వ చిత్రం ఎంత షేర్ కలెక్ట్ చేస్తుందనే దానిపై ఎవరి అంచనాలు వాళ్ళకు వున్నాయి. ఎవరినీ కొట్టిపాడేయలేం. బాహుబలితో పోల్చడం మాత్రం ఎందుకో చాలా అతిగా అనిపిస్తుందంటున్నారు మెగా అభిమానులు.

అల్లు అర్జున్, పవన్‌కల్యాణ్ మీద పగబట్టాడు. పవన్‌కల్యాణ్ మీద పగ మాత్రమే కాదు, రామ్‌చరణ్ మీద ఎంతో ఈర్ష్యతో వున్నాడు. పగకు & ఈర్ష్యకు కారణాలు 1) పవన్‌కల్యాణ్ తనను పట్టించుకొలేదు అని, 2) తనకు ఎన్ని హిట్లు వచ్చినా, మెగాఫ్యాన్స్ అందరూ రామ్‌చరణే ఎక్కువ అన్నట్టు ట్రీట్ చేస్తున్నారని. (మెగాఫ్యాన్స్ ఎవరూ అల్లు అర్జున్ సినిమాను చూడకూడదని ఏమి బ్యాన్ చెయ్యలేదని సంతోషించాలి)

చిరంజీవిని అడ్డుపెట్టుకొని, పవన్‌కల్యాణ్‌ను ఇండైరక్ట్‌గా కామెంట్ చేసేయచ్చు అనుకుంటూ, సరైనోడు ఆడియో ఫంక్షన్‌లో ఒక దిక్కుమాలిన తారు రోడ్డు పొలికతో కొద్దిగా బయటపడ్డాడు. విజయవాడ విజయోత్సవ సభలో “పవన్‌కల్యాణ్ పేరు చెప్పను ..” అంటూ “చిరంజీవి 150 వ సినిమా 150 కోట్లు షేర్ సాధించాలి” ఇంకో దిక్కుమాలిన టార్గెట్ పెట్టాడు. ఇటువంటి దిక్కుమాలిన టార్గెట్స్ పెట్టడం రాంగోపాలవర్మకే చెల్లు.రాంగోపాలవర్మకు వెర్రితనాన్ని ఆటపట్టించడం ఇష్టం కాబట్టి, ఆయన అలా అనటంలో ఒక అర్దం వుంది. ఒక హిరో అయివుండి, ఇంకా షూటింగ్ మొదలు కాని సినిమాకు సాధ్యం కాని కలక్షన్స్ సెట్ చెయ్యడం ఏమిటో?

దిక్కుమాలిన టార్గెట్ అనిపించినా, వినటానికి ఎంతో వినసొంపుగా వుంది. చిరంజీవి 150వ చిత్ర దర్శకుడు వినాయక్ ఏం మార్పులు చేస్తున్నాడో కాని, తమిళ్ సినిమాను మార్పులు లేకుండా తీస్తే , 50 కోట్లు షేర్ రీచ్ అవ్వడం కష్టం అంటున్నారు మెగాఫ్యాన్స్.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Mega Family. Bookmark the permalink.

3 Responses to 150వ సినిమా 150 కోట్లు షేర్

  1. Pawan అంటున్నారు:

    I guess after disaster result of Sardaar Gabbar Singh, you became hard fan of Mahesh babu Hari Sir..

    Allu Arjun as a fan of Annayya Chiranjeevi garu, shouldn’t wish like that. In your opinion, it’s a blunder.

    But your favourite hero’s father Superstar Krishna can wish your hero’s movie would collect 200Cr.

    In same function Sr Actor Naresh (his brother) commented that the movie collections would be equal to 1 year collections of Tirupati Hundi.

    May be your ears not interested to listen those comments as they belong to your favourite hero’s movie.

  2. Hari అంటున్నారు:

    Pawan,

    1. చిరంజీవి 150వ సినిమా 150 కోట్లు షేర్ సాధిస్తే ఆనందపడని మెగాఫ్యాన్ ఎవడు వుంటాడు? .. సాధించాలనే కోరుకుంటారు.

    2. కత్తి సినిమాకు అంత స్టామినా లేదని తమిళ్ సినిమా చూసిన వాళ్ళు అంటున్నారు.

    3. అల్లు అర్జున్, అల్లు అర్జున్‌ను కూడా లైక్ చేసే పవన్‌ఫ్యాన్స్ ను అవమానిస్తూ .. పవర్‌స్టార్ కాదు, నాకు మెగాస్టార్ ఎక్కువ అనే వుద్దేశంతో, “నేను చెప్పను బ్రదర్ ..” అనే స్టేట్‌మెంట్‌ను కవర్ చేస్తూ అలా అన్నాడని జనాల ఫీలింగ్.

    4. అల్లు అర్జున్ ప్రవర్తన అబ్జర్వ్ చేస్తున్న జనాలు, పవన్‌కల్యాణ్ మీద పగ, రామ్‌చరణ్ మీద ఈర్ష్య .. అల్లు అర్జున్‌కు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఊహించుకుంటున్నారు. అదేంత నిజం అనేది అల్లు అర్జున్‌కు మినహా ఎవరికీ తెలియదు.

    5. అల్లు అర్జున్ మెగా అభిమానుల ఆగ్రహానికి గురి కాకూడదనే వుద్దేశం మినహా, ఎటువంటి దురుద్దేశాలు లేవు.

    thanks for your time and response !

  3. Pawan అంటున్నారు:

    Hari Sir,

    Thanks for your reply….

    Me too agree with you. I saw Kathi tamil version. Kathi movie will deal about Water crisis problem. The main theme of the movie is Good.

    Telugu ppl won’t like if Vinayak don’t do any changes as per telugu nativity.

    But think about Thammudu, Gabbar Singh…
    Scripts are changed to suit telugu nativity and both are blockbuster hits.

    We hope the same will be happened for Kathi.

    Reg: Allu Arjun’s matter

    Let’s hope Allu Arjun may change his attitude towards hard-core Pawan Kalyan only fans and will speak few words about POWERSTAR in future to satisfy them…

    Have a Good Day……

వ్యాఖ్యలను మూసివేసారు.