మహేశ్‌బాబు, కాజల్, సమంత, ప్రణీత తారాగణంగా నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రం మే 20న ‘బ్రహ్మోత్సవం’ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసాద్ వి. పొట్లూరి, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ, మిక్కీ జె మేయర్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
“మాస్ .. వూర మాస్” అంటూ వచ్చిన అల్లు అర్జున్ సరైనోడు సూపర్‌హిట్ అయ్యింది. ఇప్పుడు క్లాస్ .. వూర్ క్లాస్ అంటూ బ్రహ్మోత్సవం వస్తుంది. అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటిని ఎలా అయితే నమ్మి సరైనోడు సినిమా చేసాడో, మహేష్‌బాబు కూడా దర్శకుడు అడ్డాల శ్రీకాంత్ ను నమ్మి బ్రహ్మోత్సవం చేసాడు. ఈ వూర క్లాస్ ఏ రేంజ్ సినిమా అవుద్దో తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.
httpv://youtu.be/cWRYYZjCMgY