అష్టాచమ్మా సినిమాతో తనను హిరో చేసిన ఇంద్రగంటి మోహన్‌కృష్ణ ఋణాన్ని తీర్చుకునే అవకాశం హిరో నానికి వచ్చింది. బందిపోటు సినిమాతో హిరోలు భయపడి , కథలను వినడానికి కూడా ఇష్టపడని రోజుల్లో, భలే భలే మగాడివోయ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాని, ఇంద్రగంటికి అవాకాశం ఇవ్వడం నిజంగా అభినందించ తగ్గ విషయం. టీజర్ బాగా కట్ చేసారు.
httpv://youtu.be/pr6MRAZYRz4