నాగశౌర్య, నిహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒక మనసు’. ఈనెల 18న ఆడియోను విడుదల చేస్తున్నారు. సునీల్ కస్యప్ స్వరాలు సమకూర్చారు. మధుర శ్రీధర్ నిర్మాత. ఈ సినిమాకు సంబంధించిన మొదటి టీజర్‌ను & మ్యూజికల్ టీజర్‌ను చిత్ర బృందం సోషల్‌మీడియా ద్వారా విడుదల చేసింది. టీజర్స్ ఓవర్ క్లాస్‌గా & నేటి యూత్‌కు దగ్గరగా వున్నాయంటున్నారు.
httpv://youtu.be/4-nXMUsxdUw
httpv://youtu.be/8wtQ8_FoQnk