Allu Arjun @alluarjun
Whole Heartedly Thank Telugu Movie Audience for this Stupendous Success !
మెగాఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా, మీడియా నెగిటివ్ ప్రచారం చేసినా, “సరైనోడు” సినిమా టాలీవుడ్ టాప్ #5 లో ఒకటిగా నిలిచిందని అల్లు ఫ్యామిలీ భావిస్తుంది. మొన్న అల్లు అరవింద్ అదే మాట. నిన్న అల్లు శిరీష్. ఈరోజు అల్లు అర్జున్.
అల్లు ఫ్యామిలీ వారి వ్యూహం కేక. Allu Arjun Rocks. అల్లు అర్జున్‌కి సినిమాను ప్రేమించే వాళ్ళందరూ ఫ్యాన్సే. హైపర్ పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఎటాక్ చెయ్యడం ద్వారా మరికొంత మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు.
- జులాయితో పెద్ద హిరో అయిపొయాడు.
- తెలివైన తండ్రి వున్నాడు. తెలుగుసినిమా సామ్రజ్యాన్ని శాసించే ఆ నలుగురిలో ఒకడు.
- డబ్బులిచ్చో, అవకాశాలు ఇచ్చో డబ్బా కొట్టే బానిసలను క్రియేట్ చేసుకొవడం పెద్ద విషయం కాదు.
- సొంత మీడియానే సృష్టించుకొగల సత్తా వుంది.
bottomline:
ఈ సరికొత్త వ్యూహం రిజల్ట్ ఎలా వుంటుందో కాని, వ్యూహకర్తకు హాట్సాఫ్ !!!
chirigi chaanthadu avuthadhi ane maata paatha badindhi,, chirigi oka mukka ga migili pothundhi,, allu gaariki rangu padudhi…