జూన్2 న "అ..ఆ"

a aa

నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం అ..ఆ. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనే ఉపశీర్షికతో రూపొందిన ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ చాలా స్టైలిష్‌గా మలిచాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ మూవీకి మంచి హైప్ తీసుకొచ్చాయి. సంగీతం కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. మే మూడో వారంలో రిలీజ్‌కు ప్లాన్ చేశారు. బ్రహ్మోత్సవంతో పోటి లేకుండా మే నెల నుంచి వాయిదా వేసింది. జూన్2 న అ..ఆ చిత్రాన్ని గ్రాండ్‌ రిలీజ్ చేయనున్నారు. జూన్2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడం విశేషం.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in అ ఆ, Featured. Bookmark the permalink.