Allu Sirish @AlluSirish
Teaser, out soon. #SrirastuSubhamastu
అల్లు శిరీష్ హిరోగా చక్కటి ఫ్యామిలి ఎంటర్‌టైనర్ గా సోలో ఫేం పరుశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ క్రింద అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం ‘శ్రీరస్తు శుభమస్తు’. సెన్సార్ మినహా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మంచి రిలీజ్ టైం కోసం వెయిట్ చేస్తుంది. ఈ చిత్రంలో శిరీష్ కి జోడిగా లావణ్య త్రిపాఠి నటించింది. ప్రకాష్‌రాజ్, రావురమేష్, సుమలత, సుబ్బరాజు, ప్రగతి, ఆలీ, తనికెళ్ల భరణి, , రవి ప్రకాష్, రణధీర్, హంసానందిని, సుమిత్ర లాంటి భారీ తారాగణం వుంది. థమన్.యస్.యస్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారని అల్లు శిరీష్ ట్వీట్ చేసాడు.
మెగాఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారా?
చిరంజీవి వారసుడిగా రామ్‌చరణ్ మినహా, మెగాఫ్యాన్స్ ఎవరికీ సపోర్ట్ చెయ్యరు. సపోర్ట్ అంటే ఓన్ చేసుకొవడం. మెగా ఫ్యామిలి నుంచి వస్తున్న హిరో కాబట్టి, సినిమా బాగుందంటే ఎంకరేజ్ చేస్తారు. మొన్న సరైనోడు విజయోత్సవాల్లో అల్లు అర్జున్ చేసిన అనవసరమైన ఓవర్ యాక్షన్ వలన మెగాఫ్యాన్స్‌కు బన్నికి మధ్య గ్యాప్ వచ్చింది. దాని ప్రభావం అల్లు శిరిష్‌పై పడే అవకాశం వుంది. మెగాఫ్యాన్స్ ఎంకరేజ్‌మెంట్ లేకుండానే సరైనోడు అంత పెద్ద కమర్షియల్ హిట్ అయిపోయింది కాబట్టి, అల్లు శిరీష్ విషయంలో మెగాఫ్యాన్స్‌ను పెద్దగా పట్టించుకొరెమో. పట్టించుకొక పొవడం అంటే మెగాఫ్యాన్స్ లేకపొతే మేము లేము అనే స్టేట్‌మెంట్స్ వుండవు. మెగాఫ్యాన్సే మా బలం అనే భజన వుండదు.
మెగాఫ్యామిలి అంతా ఒక్కటే:
“మెగాస్టార్ చేతుల మీదో, పవర్‌స్టార్ చేతుల మీదో, రామ్‌చరణ్ చేతుల మీదో ఆడియో రిలీజ్ చేస్తారా?” అనేది ప్రశ్న కాదు, అల్లు అరవింద్ ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాల్సిందే. థియేటర్స్ కంట్రోల్ అంతా అల్లు అరవింద్ చేతుల్లోనే వుంది. అల్లు ఫ్యామిలికి ఫ్యాన్స్ బలం లేకపొయినా ధన బలం బాగా వుంది. చిరు సైడు వాళ్ళెవరూ నో అనే ధైర్యం ఎవరూ చెయ్యరు. వాళ్ళెవరూ కాకపొయినా, స్టైలిష్ స్టార్ చేతుల మీదగా చేసేసినా ఆశ్చర్యపొనక్కర్లేదు.
bottomline:
మెగాఫ్యాన్స్ రిఫరెన్స్ లేకుండా సరైనోడు విజయోత్సవాలను జరుపుకున్న అల్లు ఫ్యామిలీ, “శ్రీరస్తు శుభమస్తు” ఆడియో ఫంక్షన్‌లో అల్లు వారి స్పీచస్‌లో మెగాఫ్యాన్స్ రిఫరెన్స్ వుంటుందో వుండదోనని మెగాఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారు.
chudandi hari garu meru chala over chestunnaru pawan kalyan bajana chesukunte chusukondi adi mee istam.madyalo allu arjun over chesadu antaremi bunny cheppina dantlo tappu emi vundi. andaru chustene movie hit avutundi annadu.fans chuste movies hits avutay ante sardar gabbarsingh,panjaa,jahny,bangaram,puli,teenmar hits avvali kada.emik aa movies meru chudaledaa.chuste hits avvali mari.meru cheppina logic prakaram.toliprema,badri,suswagatam,jalsa,kushi,gabbarsingh,attarintiki daredi movies hit ayyay ante meru chusaru common people chusaru ade bunny cheppadu daniki meru pichi pichi ga matladutunnaru.sorry naku pawan ante istame kani meru AA ni avoid cheyatam valla ela matladutunnanu asante
Raju garu, well said … Hari deeply hurted … Haru will write for his
Convienence … U can boycott AA movies … But he will create unnecessary rift brtween movie lovers and putting AA villain. Again i won’t watch AA movies. I won’t completely disagree his opinions.
Hari became biased now a days…
Nothing biased or against to allu family.
Trying to highlight allu family intensions and megafans reactions.
I support Hari Views. Sites are made to project people opinions. It’s upt o the people to react on it.
PK, thank you