నందమూరి బాలకృష్ణ హీరో గా నటిస్తున్న 100 వ చిత్రం “గౌతమి పుత్ర శాతకర్ణి” పై అందరికి ఒక రేంజ్ లో అంచనాలు సెట్ చేయగల్గారు. బాలయ్య దానికి తగ్గట్టుగా కృషి చేస్తున్నారు. దర్శకుడు క్రిష్ కూడా మంచి కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. చారిత్రక నేపథ్యం కలిగిన అంశం కావడంతో ప్రతొక్కరిలో ఆసక్తి నెలకొంది. బాలయ్య జన్మదిన సందర్భంగా బర్త్‌డే గిఫ్ట్‌గా చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఇటువంటి సినిమాలు చేస్తున్నప్పుడు “ఇది అందరి సినిమా” అనుకునేలా చెయ్యాలి. కంచె సినిమాను అలా చెయ్యడంలో ఘోరంగా ఫెయిల్ అవ్వడంతో పాటు, రిలీజ్ డేట్ ముందు వెనక్కు జరపడం లాంటి ఎన్నో తప్పిదాలు చేసిన క్రిష్, సినిమా ప్రమోషన్ విషయంలో ఈసారి మంచి ప్లానింగ్‌తో వున్నాడు. “గౌతమి పుత్ర శాతకర్ణి” – అందరి సినిమా అనుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మొమురిబుల్ మూవీ ఫర్ బాలయ్య. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పెద్ద ప్లస్.
httpv://youtu.be/YJXJ8RGOrFw
Malli veseaadu hari
Balaji,
ardam kaledu boss. be little more clear. క్రిష్ ప్రయత్నం చెయ్యడం లేదంటున్నావా?