సంఘ విద్రోహ శక్తి "ముద్రగడ"ను పర్మినెంట్‌గా జైల్లో పెట్టాలి

mudragada

ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలు .. తప్పుడు హామీలు ఇవ్వడం .. రాజకీయ నాయకులకు కొత్త కాదు. కాపులను బి.సిల్లో చేర్చుతాం అని, అందరిలానే చంద్రబాబు కూడా ఎదో చేసాడు. ఆ హామీలను ప్రజలెవరూ సిరియస్‌గా తీసుకొలేదు.

నిరసను వ్యక్తం చెయ్యడం తప్పు కాదు .. అడగడం కూడా తప్పు కాదు. రైలును తగులబెట్టడం అనేది క్షమించరాని నేరం. మూల కారకుడు ముద్రగడ. సంఘ విద్రోహ శక్తి. ముద్రగడ అనుచరులను బొక్కలో తోసి చంద్రబాబు మంచి పని చేసాడు. బొక్కలో తోసింది బలహీనులు కాదు .. ముద్రగడ అనుచరులు. (ఇంతకు ముందు అర్టికల్‌లో అరెస్ట్ చేసింది బలహీనులనుకొని, వాళ్ళను అరెస్ట్ చెయ్యడం తప్పు అనడం జరిగింది .. పొరబాటుకు క్షమించాలి).

శభాష్ చంద్రబాబు .. సంఘ విద్రోహ శక్తి ముద్రగడ తన అనుచరులతో రైలు తగులబెట్టించి, ఉత్తుత్తి నిరహార దీక్షలతో కాపుల సింపతీ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కుల విద్వేషాలు పెంచుతున్నందుకు ముద్రగడను పర్మినెంట్‌గా బొక్కలో తోసి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చెయ్యాలి.

bottomline:
నిజంగా కాపుజాతికి మేలు చెయ్యాలనుకునే వాడైతే:
అధికార పార్టీతో స్నేహభావంతో వుంటూ, హామీలను వాగ్దానాలను నేరవేర్చుకొవాలి. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ తద్వార రాజకీయ లబ్ది పొందాలనుకునే వ్యక్తుల ప్రొద్భాలంతో ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టడం ముమ్మాటికి తప్పు. ముద్రగడ & అతని అనుచరలే బాద్యత వహించాలి.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Pawan Kalyan. Bookmark the permalink.