Sj Surya Out Dolly In

Gopala Gopala

నిన్న యస్.జె.సూర్య సినిమా-పవన్ సినిమాకు “కడప కింగ్” టైటిల్ రిజస్టర్ చేసారాని నిన్న న్యూస్ వచ్చిందో లేదో, ఈరోజు దర్శకుడే మారిపొయాడనే వార్తలు వస్తున్నాయి. ఒత్తిడి మేరకు(ఎవరు ఒత్తిడో) పూజా కార్యక్రమాలు చేసుకొవడం, ఆ తర్వాత ఆగిపొవడం చాలా సాదారణ విషయం. యస్.జె.సూర్య దర్శకత్వంలో పూజా కార్యక్రమాలు చేసుకున్న పవన్‌కల్యాణ్ సినిమాకు, దర్శకుడిగా గోపాల గోపాల ఫేం డాలీ రిప్లేస్ చేసారంట.

దర్శకుడు ఎవరైనా సినిమా షూటింగ్ తొందరగా మొదలయ్యి, 2017 సంక్రాంతికి వస్తే చాలని పవన్‌ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in కాటమరాయుడు. Bookmark the permalink.