నాగశౌర్య, నీహారిక జంటగా టీవీ9 సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామరాజు దర్శకత్వంలో మధురా శ్రీధర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘ఒక మనసు’.
మన తెలుగుసినిమాలన్నీ .. ఆ సినిమాల నుంచి .. ఈ సినిమాల నుంచి కాపీ కొట్టి తీసేవే. అందుకు పూర్తి భిన్నంగా, ఒక్క సీను కూడా కాపీ కొట్టలేదు. అంతా తన మైండ్‌లో నుంచి పుట్టిందే అంటున్నాడు దర్శకుడు రామరాజు. ఒక మనసుకు ఒక రోజు వుంది. ఎవరేజ్ టాక్ వచ్చినా మంచి కలక్షన్స్ వస్తాయంటున్నారు మెగా ట్రేడ్ పండితులు.
httpv://youtu.be/fo3898TR1zw