అల్లు శిరీష్ హీరోగా వస్తున్న కొత్త చిత్రం శ్రీరస్తు శుభమస్తు. పరశురాం (బుజ్జి) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలిజ్ చేసారు.
మెగా ఫ్యామిలి నుంచి అందరూ తమ అదృష్టాన్ని సినిమాల్లో పరిక్షించుకొవడానికి ప్రయత్నాలు చెయ్యడంతో, మెగా హిరోలను మెగాఫ్యాన్స్ కూడా తడుముకోకుండా విమర్శలు చేసేస్తున్నారు.
మెగాఫ్యాన్స్ అఫీషియల్ అసొసిషయన్స్ కు చెందిన మెగా బానిసలు అల్ల్లు ఫ్యామిలి చేతిలోనే వున్నారు. కాని ఎందుకో, అల్లు ఫ్యామిలీకి మెగాఫ్యాన్స్ సపోర్ట్ అవసరం లేదని అల్లు ఫ్యామిలీ భావిస్తుంది. మెగాఫ్యాన్స్ మాత్రమే బానిసలు కాదు, ఎంతో అభధ్రతా భావానికి గురి అవుతున్న చిరంజీవి కూడా ఈ మధ్య అల్లు ఫ్యామిలీకి బానిస లాగా తయారయ్యాడని రాయల్ చిరంజీవి అభిమానులు ఫీల్ అవుతున్నారు.
టీజర్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా వున్నాయి. అల్లు అర్జున్ మాదిరి మెగాఫ్యాన్స్ సపోర్ట్ లేకపొయినా, నేను కూడా హిట్ కొట్టగలననే ధీమాతో అల్లు శిరీష్ వున్నట్టు కనిపిస్తున్నాడు. సరైనోడు సినిమాకు మెగాఫ్యాన్స్ వూసే లేకుండా అల్లు ఫ్యామిలి కేర్ తీసుకున్నారు. ఈ సినిమా ప్రిరిలీజ్ పబ్లిసిటిలో మెగాఫ్యాన్స్ వూసు వుంటుందో లేదో చూడాలి.
httpv://youtu.be/slbt2WLrYcU