చరణ్ న్యూ లుక్ అదుర్స్

charan

తమిళ చిత్రం ‘తనీ ఒరువన్’కి రీమేక్‌గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న రామ్‌చరణ్ చిత్రం ‘ద్రువ’. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో అరవింద స్వామి విలన్‌గా నటిస్తున్నారు. విజయవంతంగా కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకొంది. 10 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో కొన్ని సనివేశాలతో పాటు ఓ పాటని చిత్రీకరించారు. లొకేషన్లో చెర్రీతో నవదీప్ తీసుకున్న ఫొటోలో న్యూ లుక్‌తో, చరణ్ అదిరిపొయాడు.ఈ సినిమాలో చరణ్ ట్రైనీ ఐపిఎస్ ఆఫీసర్‌గా కనపడనున్నాడు.

చాలా రిలాక్స్డ్‌గా చేస్తున్న ఈ సినిమా రిలీజ్ దసరాకు టార్గెట్ చేస్తున్నారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ధృవ, Featured. Bookmark the permalink.