RajaMouli Copy Master

RM

మిడియా దృష్టిని తనపై మళ్ళించుకొవడానికి, దాసరికి మైకు దొరికితే చాలు, చాలా హీనంగా మాట్లాడటం అలవాటు. ఇప్పుడు రాజమౌళిని Copy Master అంటూ కామెంట్ చేసాడు. ఇంగ్లీష్ సినిమాల్లో తనకు నచ్చిన బిట్స్ తన కథను చెప్పేటప్పుడు రాజమౌళి చాలా బాగా వాడుకుంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. మెగా వంశంలో పుట్టడం శాపం అంటూ నోరు జారిన రాజమౌళి, దాసరి కామెంట్స్‌కు ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.

కొసమెరుపు: పెళ్ళిచూపులు సినిమాలో కూడా ఇంగ్లీష్ సినిమాల నుంచి కాపీ కొట్టిన సీన్స్ ఎన్నో వున్నాయి.

httpv://youtu.be/i04co6sjyA4

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Featured, just4FUN. Bookmark the permalink.