అభిమానుల ఋణం తీర్చుకొలేనిది అని అంటూ వుంటాడు చిరంజీవి. అది నిజం కాదు. పవన్‌కల్యాణ్ .. చరణ్. ఇద్దరు వారసులను అభిమానులకు గిఫ్ట్‌గా ఇచ్చాడు.
ఒకప్పుడు పవన్‌కల్యాణ్ అంటే ఎంతో గర్వించేవాడు మెగాస్టార్ చిరంజీవి. మెగా ఫంక్షన్స్ లో మెగాఫ్యాన్స్ చేసే “పవర్ స్టార్” “పవర్ స్టార్” అనే అరుపులకు ఎంతో ఆనందించే వాడు. ప్రతిసారీ పది మందికి తెలిసేలా పైకి ప్రదర్శించకపొయినా అన్నయ్య అంటే పవన్‌కల్యాణ్ కు ఎంతో గౌరవం.
ఇప్పుడు చరణ్. మెగాఫ్యాన్స్ కు గాని, ఇండస్ట్రీ పెద్దలకు గాని .. చరణ్ ఇచ్చే గౌరవం. మెగా అభిమానులకు చిరంజీవి ఇచ్చిన రియల్ గిఫ్ట్ చరణ్.
Thanks To Annayya !!!
httpv://youtu.be/PMQ-txvmlyY
Note:
అల్లు అరవింద్‌కు చరణ్ మేనల్లుడు కాబట్టి, చరణ్ మీద అభిమానం వుంటుంది. మెగా అభిమానులంతా చరణ్ వైపే వుండటంతో, అల్లు అర్జున్ మాత్రం చరణ్ మీద ఈర్ష్యతో రగిలి పోతున్నాడు. అల్లు అర్జున్ సక్సస్ అయినా, పెద్ద కన్నింగ్ ఫెలో అని పేరుతెచ్చుకొని చిరంజీవికి చెడ్డ పేరు తెస్తున్నాడు. చిరంజీవి ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీనే వ్యాపారపరంగా అండ కాబట్టి ఆ విషయాన్ని చిరంజీవి ఫ్యామిలీలో ఎవరూ నేరుగా బయట పెట్టలేని పరిస్థితి వుందని మెగా అభిమానులు అనుకుంటున్నారు.