It's a wrap for 'Janatha Garage'

NTR

tarakaram n ‏@tarak9999
And it’s a wrap!one of my best experiences.thanks @sivakoratala

పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2న, యంగ్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పుట్టిన రోజు ఆగష్టు 22 న లాస్ట్ డే షూట్ జరుపుకొవడం మరో విశేషం. నందమారి అభిమానులు ఎంతోగానో ఎదురుచూస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సమంత, నిత్యామెనన్ హీరోయిన్లు కాగా, కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in జనతా గ్యారేజ్‌. Bookmark the permalink.