పోటి వాతావరణం జీవితం మీద ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తుంది, కాబట్టి ఏ వర్గాల మధ్యనైనా పోటి వుండాలి. కొట్టుకునేంత .. చంపుకునేంత స్థాయిలో మాత్రం వుండకూడదు.
“అభిమానుల మధ్యన గొడవలు జరగడమనేది నేనే కాదు, ఏ హీరో కూడా సమర్థించడు. ఎవ్వరికైనా ముందు దేశంపై, ఆ తర్వాత తల్లిదండ్రులపై, భార్యా, పిల్లలపై, సన్నిహితులపై ప్రేమ ఉండాలి. ఇవన్నీ దాటాకే హీరో అనేవాడు ఉండాలి. గొడవల్లోకి నా అభిమానులు ఎప్పుడూ దిగరనే కోరుకుంటున్నా. ఒకవేళ అలాంటి అభిమానులు ఎవరైనా ఉంటే, నాకు అలాంటి అభిమానం వద్దు”
—NTR