సమాజ శ్రేయస్సు కోసం కాకుండా, రాజకీయ లబ్ది కోసం రాజకీయ నాయకులు విమర్శలు చేస్తూ వుంటారు. ప్రజా సమస్యల కోసం కాకుండా, పార్టీ ప్రయోజనల కోసం రాజకీయ పార్టీలు పని చేస్తూ వుంటాయి. ఎన్నికల్లో నిలబడితే(వ్యతిరేకత డబ్బు కులం ప్రాంతం మతం .. ఇలా ఏదో ఒక ప్రభావంతో ప్రజలు ఓట్లు వేస్తున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో) పవన్‌కల్యాణ్ జనసేన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపొవచ్చు. అన్నయ్య చిరంజీవిలా రాజకీయాలు తెలియకపొవచ్చు.
అడ్డగోలుగా విడగొట్టి, రాజాధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం పవన్‌కల్యాణ్ ఇచ్చిన స్పీచ్, సామాన్య ప్రజలతో పాటు అర్దం కావల్సిన జాతీయ నాయకులకు కూడా అర్దం అయ్యేలా వుంది.
క్రిష్టియన్ ఓట్ల కొసమోనని బెంగ పెట్టుకున్న వైయస్సార్‌సిపి:
నేటి రాజకీయాలు కులం మతం & ప్రాంతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు లేపి, తద్వారా అధికారం సంపాదించడం మన రాజకీయ నాయకులు అలవాటు పడిపొయారు. తెలుగుదేశం పార్టీని కమ్మ వాళ్ళు ఓన్ చేసుకుంటే, వైయసార్‌సిపిని రెడ్లు ఓన్ చేసుకున్నారనేది జగమెరిగిన సత్యం. రాష్ట్రం విడిపొయాక కూడా ఆంధ్ర నాయకులపై విమర్శలు చేస్తూ, ప్రాంతం పేరుతో టి.ఆర్.యస్ హవా చేస్తునే వుంది. ఆ విధంగా రాజకీయంగా ప్రజల మధ్య విద్వేషాలు పెరిగి, కులం అంటే మక్కువతో, కాపు కులానికి చెందిన పవన్‌కల్యాణ్ వెంట, కాపు యువత వున్న మాట వాస్తవం. కాపు యువతతో పాటు పవన్‌కల్యాణ్ భావాలు ధైర్యం నచ్చిన యువత కూడా వుంది. కేవలం కాపు యువత మాత్రమే వున్నట్టుగా ప్రచారం చేస్తున్న ఒక వర్గం మీడియాకు జవాబుగా, తన మూడో భార్య క్రిష్టియన్ అని, ఆ భార్యకు కలిగిన సంతానాన్ని క్రిష్టియన్ పద్దతులతొనే పెంచుతున్నాని ..”తనకు కులమ మత ప్రాంత బేధాలు” లేవని చెపితే, జగన్ క్రిష్టియన్ .. ఆ ఓట్లన్నీ జగన్ పార్టీవే. ఆ ఓట్లను లాక్కొవడానికే పవన్‌కల్యాణ్ ఈ ప్రస్తావన్ తెచ్చాడని జగన్ వర్గం కంగారు పడుతుంది. మన రాజకీయాలు ఎంత దిగజారిపొయాయో ఇంతకన్నా నీచమైన ఉదాహరణ దొరకదెమో.
అవంతి శ్రీనివాస్ కు స్పీచ్ అర్దం అయినట్టు లేదు:
పవన్‌కల్యాణ్ స్పీచ్‌లో పవన్‌కల్యాణ్ కొందరి పేర్లను ఉదాహరణగా ప్రస్తావించాడు. అందులో అవంతి శ్రీనివాస్ ఒకడు. పవన్‌కల్యాణ్ ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్. అవంతి శ్రీనివాస్ కు స్పీచ్ అర్దం అయినట్టు లేదు.
కేశినేని నాని హ్యాపీ.
రాజధాని అమరావతికి విజయవాడ దగ్గర. విజయవాడ డెవెలెప్ అయిన సిటీ. చంద్రబాబు అక్కడ నుంచే పాలన చేస్తూన్నాడు. విజయవాడను చూపించే ఇన్విస్టెంట్‌మెంట్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. విజయవాడలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయంటే కారణం చంద్రబాబు. కేశినేని నాని, తన పేరు పవన్‌కల్యాణ్ తలిచినందుకు తెగ హ్యాపీ ఫీల్ అయిపొతున్నాడు. పవన్‌కల్యాణ్ స్పీచ్ బాగా అర్దం చేసుకున్నాడు గాని, విజయవాడ తన వలనే డెవలెప్ అయిపొతుందని ప్రజలు భావిస్తున్నారనే భ్రమలో వున్నాడు.
టి.జి.వెంకటేష్: తన పేరు ప్రస్తావించలేదని భాగా ఫీల్ అయ్యినట్టు వున్నాడు.
bottomline:
పవన్‌కల్యాణ్ స్పీచ్ ఇచ్చింది రాజకీయ లబ్ది కోసం కాదు. స్పెషల్ స్టేటస్ కోసం. ఫ్యూచర్లో నిర్వహించే సభలు, ధర్నాల ముఖ్య వుద్దేశం స్పెషల్ స్టేటస్ సాధించడం కొసమే తప్ప, ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించడం కోసం కాదు. good job pawan kalyan.
httpv://youtu.be/Fn5JVte4Xt0
asalu special status valla samanyudiki, madya targathivadiki vachey labamameto pawan kalyan garu chepithey baguntadhi. adhikuda aravkunda chebithey inka better.
pawanism (pawanam + ism)
(gaali+ sidhantham)
@Sds
You ppl won’t speak, at the same time, you ppl won’t allow others also to speak..
Is it your ISM (Sidhantham)???
Sir Please Special Package ki ok cheppavaddu. endukante package ki chattabaddata undadu, nidulu vachinappudu isthamu ani cheppavachu, inka next veche kendraprabhutvam veelu iche package ni pariganaloniki tesukonaka pothe marala ibbandi padali, inka veeru iche package kosam manam pratisari kendram daggariki velli dehi ani adagali. So pckage anade naa uddesam manaki kanti tudupu charye anipisthundi, ade special statues ayithe chattabaddata untundi manaku ravalasinavi anni khachitam ga vachi teerutayi. So please kachitam ga special statues kosam poradali. kendram chattam pettaka povatam valana ibbandi avutundi ani chebutundi. mari anadu BJP prabhutvam chattam lo special statues gurinchi petta kunda mata icharani vibhajanaki enduku oppukondi. chattam lo pettakapothe problem avutundi ani telisi unte anade gattiga chattam lo pettamani adagavachu kada. ippudu aa karanamu cheppi tappinchikovali anukuntundi. So please special statues mana hakku khachitam ga dani kosam poradadamu.