పవన్‌కల్యాణ్ చాలా స్పష్టతతో వున్నాడు. ప్రజలను రెచ్చగొట్టే ఉద్దేశం పవన్‌కల్యాణ్‌కు లేదు. కోట్లాది ప్రజలను రిప్రెంజెంట్ చేసే ఎం.పి లకు తగిన గుర్తింపు గౌరవం దక్కాలి. ఏమి చేస్తామని ప్రజలకు చెప్పి గెలిచారో, అది చేయలేనప్పుడు రాజీనామా చెయ్యండి. ప్రజా ప్రతినిధుల బాద్యత అది.
httpv://youtu.be/qbpR04nL0Mk