అవంతి శ్రీనివాస్ గారు మీరు రాజకీయాలు బాగా చేస్తారనే మిమ్మల్ని జనం పార్లమెంటుకు పంపారు… సీమాంధ్రులు ఆత్మ గౌరవాన్ని కాపాడాలనుకుంటే మీరు తక్షణమే రాజీనామా చేయండి
—జనసేన అధినేత పవన్ కల్యాణ్.
అవంతి శ్రీనివాస్ మాత్రమే కాదు, స్పెషల్ కేటగిరి స్టేటస్ వలన ఎంతో ఉపయోగం, స్పెషల్ ప్యాకేజ్ పాచిపొయిన లడ్డూలు అని భావించే యం.పి లు అందరూ రాజీనామా చేస్తే చాలా బాగుంటుంది. వైయస్సార్‌సిపికి చెందిన ఎం.పి లు కూడా చేస్తే ఇంకా బాగుంటుంది.