ఉత్తరాది నాయకుల అహంకారం నశించాలి ..
లొసుగులతో తలదించుకునే ఆంధ్ర నాయకులు సిగ్గుపడాలి ..
ఎవరేమన్నా .. ఎవరేమనుకున్నా .. పవన్‌కల్యాణ్ చేసేది కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయం కాదు అని గ్రహించండి. పవన్ కల్యాణ్ లక్ష్యం ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాదు. ప్రజా ప్రతినిధులు, ప్రజల కోసం పని చేసేలా ఒత్తిడి తీసుకొని రావడం.
దోచుకొవడంతో పాటు, పొరాడవలసిన బాద్యత, డబ్బులతో ప్రజల హక్కులను కొనేసుకున్న ప్రజా ప్రతినిధులకు వుంది. డబ్బులకు & కులంకు అమ్ముడుపొని ప్రతి పౌరుడికి ప్రజా ప్రతినిధులను ప్రశ్నించే హక్కు వుంది.
మీరు “కులం” “మతం” “ప్రాంతం” “డబ్బు” లకు లొంగకుండా, ఓటు హక్కు వినియోగించుకొని వుంటే(TDP or YSCP doesn’t matter) Support Pawan Kalyan ..
httpv://youtu.be/ESsVRkA7Vzs