కొత్త టెక్నాలిజీని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చెయ్యడం అంటే రాంగోపాలవర్మకు ఇష్టం. రాజమౌళి రేంజే వేరు. కొత్త టెక్నాలిజీ ఎలా వాడుకొవాలో ప్రంపంచానికే తెలియజేస్తున్నాడు. సినిమా మేకింగ్ విషయంలో కాని, హైపింగ్ విషయంలో కాని, అందరికి రాజమౌళి ఒక బుక్ అనుకొవచ్చు. 🙏🙏🙏 to @ssrajamouli
Ram Gopal Varma @RGVzoomin
Just experienced a sequence of @ssrajamouli ”s VR world of Bahubali 2 ..it’s not just out of the world but it’s actually OUTWORLDLY😱😱😱😱🙏🙏🙏 to @ssrajamouli for pushing the limits of cinematic technology in pursuing VR ..Rajamouli, I truly think u are the VR of directors
httpv://youtu.be/e4coue22rcQ
httpv://youtu.be/hR1mNJ11ycU