పూజా కార్యక్రమాలు జరుపుకుంది

pawan-trivikram

`నీ స్నేహితుడెవ‌రో తెలిస్తే..నీ క్యారెక్ట‌ర్ తెలుస్తుంది‘ – A Dailogue From Ram Charan’s Dhruva

అటు తెలుగు ప్రేక్షకులకు, ఇటు హిరోలకు & హిరో ఆభిమానులకు, ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.అంతే కాదు, పవన్‌కల్యాణ్‌కు వున్న ఏకైక మిత్రుడు అనొచ్చెమో. త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్‌కల్యాణ్ వ్యక్తిత్వానికి ఇచ్చే గౌరవం, పవన్‌కల్యాణ్ ఇమేజ్ మరింత పెంచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘అ ఆ’ తర్వాత చేయబొయే సినిమా పవన్‌కల్యాణ్‌తో కావడం, ఆ సినిమా పూజా కార్యక్రమాలు జురుపుకోవడం జరిగింది. రాజకీయాల్లో బిజీ అయ్యే ముందు, పవన్ కల్యాణ్ చేయబొయే మూడు నాలుగు చిత్రాల్లో త్రివిక్రమ్ సినిమా ఒకటి వుండటం పవన్‌ అభిమానులకు అనందం కలిగించే విషయం అనోచ్చు. Thanks To Trivikram Srinivas.

పవన్‌ ప్రస్తుతం ‘కాటమరాయుడు’ షూటింగ్‌లో బిజీగా వుంటూనే, మరోపక్క ప్రజా సమస్యలు, ప్రజా అవసరాల కోసం తను ఏమి చెయ్యాలో చేసే పనిలో వున్నాడు. కిషోర్‌ కుమార్‌ పార్థసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయిక. ఇది కాకుండా పవన్‌ శ్రీ సాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఆర్‌.టి.నేసన్‌ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన ‘జిల్లా’ రీమేక్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కూడా ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in Pawan Kalyan. Bookmark the permalink.

1 Response to పూజా కార్యక్రమాలు జరుపుకుంది

  1. Pawan అంటున్నారు:

    It’s not Zilla. It’s Vedalam

వ్యాఖ్యలను మూసివేసారు.