Rocking Charan – Dhruva Songs

rc

చరణ్ – చిరంజీవి అభిమానులకు చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్.

కాన్ఫిడెంట్ .. ఎనర్జీ .. హార్డ్‌వర్క్ .. డెసిషన్స్ .. పెద్దలంటే & చిరంజీవి అభిమానులంటే గౌరవం. చిరంజీవి అభిమానులకు చిరంజీవి వారసుడిగా, చరణ్ నుంచి ఇంకా అంత కన్నా ఏమి కావాలి?

ఏ రేంజ్ హిట్ అవుతుందనేది పక్కన పెడితే, ధృవ కోసం ఎంజాయ్ చేస్తూ కష్టపడుతున్నాడు. దర్శకుడు సురేందర్‌రెడ్డి కూడా చరణ్‌తో బాగా ట్యూన్ అయినట్టు వున్నాడు. ధృవ సాంగ్స్ Rocking and Charan in Songs Rocking అని మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

httpv://youtu.be/dWoSNK83mMo

httpv://youtu.be/zSGf43wIE6U

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ధృవ, Featured. Bookmark the permalink.