‘నీతోనే డాన్స్‌..’ – మెగా ట్రీట్‌

dhruva

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న ‘ధృవ’ చిత్రం ఆడియోను నేరుగా మార్కెట్లోకి విడుదల చెయ్యడం మరియు ఆడియో యూత్‌ను బాగా ఆకోట్టుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా పబ్లిసిటిలో భాగంగా, ఈరోజు ‘నీతోనే డాన్స్‌..’ అనే పాట మేకింగ్‌ వీడియో విడుదల చేసారు. ఈ పాట సెట్‌కు చిరంజీవి, అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌, కొరటాల శివ, సుకుమార్‌, శ్రుతిహాసన్‌, అఖిల్‌, ఉపాసన, అల్లు అరవింద్‌ హాజరై రామ్‌చరణ్‌ను కలవడం విశేషంగా చెప్పుకొవచ్చు. అంతేకాదు రామ్‌చరణ్‌, కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తమ డ్యాన్స్‌ మూమెంట్స్‌తో అదరగొట్టేశారు. మెగా ఫ్యాన్స్‌కు ఇది ఓ పెద్ద ట్రీట్‌.

httpv://youtu.be/vVUlz34qg4I

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ధృవ, Featured. Bookmark the permalink.