‘ధృవ’ – better than original

dhruva

రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘ధృవ’, తమిళంలో విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి రీమేక్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్‌రెడ్డి దర్శకుడు. సినిమా ట్రైలర్‌ శుక్రవారం రాత్రి విడుదలై సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్ లో రికార్డ్ సృష్టిస్తుంది. మెగాఫ్యాన్స్ ఫుల్ ఖషీగా వున్నారు. ట్రైలర్ వరకు చూస్తే: దర్శకుడు సురేందర్‌రెడ్డి తెరకెక్కించిన విధానం, ఒరిజనల్ మూవీ కంటే బాగుందని అంటున్నారు.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌, అరవింద్‌స్వామి, నవదీప్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

అరవింద్‌స్వామి ఈ సినిమాకు పెద్ద ప్లస్.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ధృవ, Featured. Bookmark the permalink.