that's chiru . …. BOSS IS BACK !!!!!

1 మిలియన్ వ్యూస్ .. 2 మిలియన్స్ వ్యూస్ .. యూట్యూబ్ లో తెలుగు వీడియోలకు ఆదరణ పెరుగుతుంది. చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’ కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒక పాట ‘అమ్మడు.. let’s do కుమ్ముడు’ ను నిన్న యూట్యూబ్ రిలీజ్ చేసారు.

ధృవ ఘనవిజయంతో ఎంతో హ్యాపీగా వున్న మెగా అభిమానులకు, మరొక గుడ్ న్యూస్. చిరంజీవి రేంజ్‌లో లేకపొయినా & ఫుల్ మాస్ పాట అయినా, 24 గంటల్లోనే 20 లక్షల వ్యూస్ సాధించింది. ఇది రికార్డ్. that’s chiru.

BOSS IS BACK !!!!!

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ఖైదీ నెం 150, Featured. Bookmark the permalink.