మెగాఫ్యాన్స్ టాక్:
ఖైదీనెం150 రెండో సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. ఫస్ట్ హియరింగ్‌లో విన్నప్పుడు, యూత్ హిరో పాడుకొవాల్సిన సాంగ్, ఈ సాంగ్‌లో బాస్‌ను ఊహించుకొవడం చాలా కష్టంగా వుంది. సాంగ్ కూడా చాలా ఎవరేజ్‌గా వుందని అంటున్నారు మెగాఫ్యాన్స్.
Phaneendra @bphaneendra
Anna DSP, okasari sdz ki ichina songs tho compare cheskunnava asalu ?Looks like Megastar has very big responsibility to take these songs to next level with his presence. Let’s see !! #KhaidiNo150
httpv://youtu.be/9ixDCkOHmOY