మూడో సాంగ్ రిలీజ్ సిద్దం

మెగా స్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150, 2017 సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.రిలీజ్ అయిన రెండు సాంగ్స్ హిట్ అనే అనవచ్చు. చిరంజీవి సాంగ్స్ అనేటప్పటికి హై ఎక్సపెటేషన్స్ వుండటం + దేవిశ్రీ ప్రత్యేకత ఏమీ చూపించక పొవడం + యూత్ హిరో చేయవలసిన సాంగ్స్‌లా అనిపించడం వలన, ఫస్ట్ హియరింగ్‌లో మెగా అభిమానులు కొద్దిగా నిరుత్సాహపడ్డారు. రిపీట్ హియరంగ్‌లో ఫ్యాన్స్‌కు ఎక్కేసాయి. రేపు ఈ సినిమాలోని ‘You & Me’ అనే మరో పాటను విడుదల చేయడానికి యూనిట్ సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా వెల్లడించాడు.

రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే పాజిటివ్ టాక్ తో ఉంది. ఈ సినిమాలో చిరంజీవికి జంటగా కాజల్ అగర్వాల్ నటించింది.

DEVI SRI PRASAD ‏@ThisIsDSP
Yoo Revealing d singers of “YOU&ME” frm #KhaidiNo150 releasing tmorow 28th 6PM. @shreyaghoshal @SingerHariharan 😁🎹🎵🎻

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in ఖైదీ నెం 150, Featured. Bookmark the permalink.