ఫ్యాన్స్ మధ్య గొడవలు మాములు. హద్దులు మీరకుండా మంచి పోటి వాతావరణం నెలకొల్పవలసిన బాద్యత హిరోల మీద వుంది. చిల్లరి తనంగా కొందరు హిరోలు, ఫ్యాన్స్ మధ్య పుల్లలు పెట్టి లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.
రామ్చరణ్ మాత్రం కేక. అసలు ఇన్సెక్యూరిటీ లేదు. పెద్దలందరినీ గౌరవిస్తాడు. రీసెంట్గా మహేష్ బాబు ను కలిసినట్టు వున్నాడు. వాళ్ళు కలిసిన ఫోటోను మహేష్ బాబు షేర్ చేసాడు. thanks to Mahesh Baabu.