- అమ్మడు.. Let’s do కుమ్ముడు .. మాస్ సాంగ్ కావడంతో మొదట్లో సొషల్ నెట్ వర్కింగ్‌లో చాలా అసంతృప్తి వినిపించింది. స్లోగా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం మాసస్‌లో దూసుకుపోతుంది.
- సుందరి .. పర్వాలేదు. మిక్సిడ్ రెస్పాన్స్ ఇంకా కొనసాగుతూనే వుంది.
- You and Me – ఇనిస్టెంట్ హిట్. సరికొత్త ట్యూన్‌తో పాటు, హరిహరన్ & శ్రేయా ఘోషల్ బాగా పాడారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
httpv://youtu.be/0GOYEQZ7ENg