Ram Gopal Varma @RGVzoomin
Whaaat awesome surprise he is owner of the Rowdyish feet.The extraordinary talented marketing guys around PK should be kissed by PK fans
సినిమా మీద హైప్ తీసుకురావడం ఎంత కష్టమో, తన సినిమా ప్రమోషన్ కోసం మీడియా చుట్టూ తిరిగే రాంగోపాలవర్మకు బాగా తెలుసు. 1 2 3 4 .. ఇలా కేవలం పోస్టర్స్ ద్వారా సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్న కాటమరాయుడు టీంకు హాట్సాఫ్ అంటున్నాడు frustrated RGV.
గత రెండు, మూడు రోజులుగా కనికనిపించకుండా… చూసి చూపించకుండా… ఉన్నట్లు రిలీజ్ చేస్తున్న “కాటమరాయుడు” స్వరూపం ఎట్టకేలకు ముసుగు బంధనాలను తొలగించుకుని ‘కాటమరాయుడు’ అసలు రూపంతో అభిమానుల ముందుకొచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ తో కూడుకున్న వీడియోను రూపొందించిన చిత్ర యూనిట్, సదరు వీడియోతో పాటు ‘కాటమరాయుడు’ గెటప్ లో ఉన్న పవన్ స్టిల్ ను కూడా విడుదల చేసారు. మెడలో పచ్చ తువాలు వేసుకుని మాస్ గెటప్ లో పవర్ స్టార్, కాటమరాయుడు టీం చేసిన హైప్‌కు తగ్గట్టే వున్నాడు.
httpv://youtu.be/dao6y_R4NJQ